యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలు ఇకపై విరమించుకోవాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండలిలో మంత్రి కేటీఆర్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చిన తీరుకి కితాబిచ్చారు. కేంద్రంలోఎవరున్నా తమ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన అనుమతులే ప్రస్తుత పరిస్థితికి దారితీశాయన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన తమ పార్టీ... ప్రజలకు అండగా ఉందన్నారు.
ఇదీ చూడండి : యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్