ETV Bharat / state

'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం' - Corona Virus Latest News

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా జనతా కర్ఫ్యూను జయప్రదం చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి సైతం రేపటి స్వీయ నియంత్రణను విజయవంతం చేయాలని జనాలను కోరారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy
author img

By

Published : Mar 21, 2020, 7:22 PM IST

ఆదివారం దేశవ్యాప్తంగా జరగనున్న జనతా కర్ఫ్యూను రాష్ట్రంలోనూ విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పిలుపుతో తాను సైతం ఇందులో పాల్గొంటున్నానని... ప్రజలంతా కర్ఫ్యూ పాటించాలని మంత్రి కోరారు.

ఈ మేరకు మంత్రి ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని మనం రక్షించుకోవడానికి... రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం'

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: హెచ్​ఆర్​సీలో కేసుల విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.