హత్య అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చి లొంగిపోయాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అనుమానంతో చంపేశాడు.. - women death
కట్టుకున్న భార్యను కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన జంటనగరాల్లో కలకలం సృష్టించింది.
మృతురాలు నసీన్ బేగం
హత్య అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చి లొంగిపోయాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Intro:hyd_tg_51_13_ou_poster_release_ab_c2
ganesh_ou campus
( ) కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల విద్యార్థి సంఘాలు ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు దీనికి సంబంధించిన గోడ పత్రికను విద్యార్థి సంఘాలు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా వామపక్షాల విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ విద్యారంగంలోని కీలకమైన పదవులు ఆర్ ఎస్ ఎస్ సంఘ్ పరివార్ కార్యకర్తలకు కట్టబెట్టి శాస్త్రీయ విద్యా విధానాన్ని పక్కన పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు యూజీసీ నిర్వీర్యం చేసి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అనేక యూనివర్సిటీలలో అధ్యాపకులకు కొరత ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులకు ఫెలోషిప్ విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగం సమస్యలు పరిష్కారానికి ఢిల్లీలో నిరసనలు చేపడతామని తెలిపారు కేంద్రం మెడలు వంచైనా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు
బైట్... మూర్తి.. sfi .విద్యార్థి నాయకుడు...
Body:hyd_tg_51_13_ou_poster_release_ab_c2
Conclusion:hyd_tg_51_13_ou_poster_release_ab_c2

Last Updated : Feb 13, 2019, 8:08 PM IST