ఇవీ చూడండి:కాంగ్రెస్‌కి మరో షాక్...కారెక్కుతున్న సుధీర్‌రెడ్డి
'నియోజకవర్గ అభివృద్ధి కోసమే' - lb nagar
ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెరాసలో చేరుతున్నట్లు సుధీర్ రెడ్డి వెల్లడి
ఎల్బీనగర్ పరిధిలోని చెరువుల సుందరీకరణతో పాటు బీఎన్ రెడ్డినగర్ రిజిస్ట్రేషన్ల సమస్య, ఆస్తి పన్ను సమస్యలతో పాటు ఇలా నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కోసమే తెరాసలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు గతంలో మాదిరి అభివృద్ధి... కేసీఆర్ వల్లే జరుగుతుందని తెలిపారు.
ఇవీ చూడండి:కాంగ్రెస్‌కి మరో షాక్...కారెక్కుతున్న సుధీర్‌రెడ్డి