ETV Bharat / state

బీసీ బాలికల హాస్టల్​లో కలుషిత ఆహారం తీని 24 మంది విద్యార్థినులకు అస్వస్థత - ap news updates

Food Poison In BC Girls Hostel: బీసీ బాలికల హాస్టల్​లో కలుషితమైన ఆహారం తిని 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. దీనిని గమనించిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటుచేసుకుంది.

Food Poison In BC Girls Hostel
Food Poison In BC Girls Hostel
author img

By

Published : Feb 7, 2023, 3:03 PM IST

Food Poison In BC Girls Hostel: విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కొత్తవలసలోని బీసీ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత.. పాఠశాలకు వెళ్తూ వాంతులతో సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే గమనించిన సిబ్బంది కొత్తవలస ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం 14 మంది కోలుకోగా.. మిగిలిన 10 మందికి ట్రీట్​మెంట్​ కొనసాగుతోంది. ప్రస్తుతానికి విద్యార్థినిలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.