ETV Bharat / state

తనువు చాలించిన వానరం.. తీవ్ర విషాదంలో విద్యార్థులు - kurnool district

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో విద్యార్థి వానరంగా పేరు తెచ్చుకున్న కొండముచ్చు వానరం ఇక లేదు. ప్రతిరోజు విద్యార్థులతో పాటు బడికి వెళ్తూ, వారితో కలసిపోయిన కొండముచ్చుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తీవ్రగాయాలతో తనువు చాలించిన ఆ వానరాన్ని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరయ్యారు. కొండముచ్చు మృతితో పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

monkey died
author img

By

Published : Sep 9, 2019, 10:44 AM IST

తనువు చాలించిన వానరం..తీవ్ర విషాదంలో విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ప్యాపిలి వెంగలాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు విద్యార్థులతో పాటే హాజరయ్యే కొండముచ్చు తనువు చాలించింది. రోజు విద్యార్థులతో బడికి హాజరవుతూ, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఆలకించే ఈ కొండముచ్చు... విద్యార్థులతో మమేకమైపోయింది. విద్యార్థులు చెప్పింది వింటూ, వారు చెప్పినట్లు నడుచుకునే ఈ కొండముచ్చుతో వారికి అనుబంధం ఏర్పడింది. ఉదయానే పాఠశాలకు వచ్చి, పాఠశాల సమయం ముగిశాక విద్యార్థులతో పాటే బయటకు వెళ్లిపోయే ఈ కొండముచ్చు, కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడి చనిపోయింది. విద్యార్థి వానరంగా జిల్లాలో సుపరిచయంగా ఉన్న ఈ కొండముచ్చును ప్రజలు ఆసక్తిగా చూసేవారు. ఇప్పుడు ఈ వానరం మృతి చెందడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరయ్యారు. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి, వానరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో తమతో గడిపిన ఈ కొండముచ్చు గుర్తుగా... పాఠశాలలో పోస్టర్​ను ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయుడు లతీఫ్ తెలిపారు.

ఇదీ చూడండి:అద్భుతం...అపురూపం..మనసు పులకింత

Intro:Ap_Nlr_01_08_Bjp_Meeting_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీయేనని భాజపా నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యమూర్తి అన్నారు. నెల్లూరు నగరంలోని ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్ లో భాజపా ఎన్నికల వర్క్ షాప్ జరిగింది. ఎన్నికల నియమావళిని అనుసరించి భాజపా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నాయకత్వాన్ని ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా సత్యమూర్తి వెల్లడించారు. ఈనెలలో బూత్ కమిటీ ఎన్నికలు, అక్టోబర్ లో మండల కమిటీ, నవంబర్లో జిల్లా కమిటీ, డిసెంబర్లో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 14 నుంచి రాష్టవ్య్రాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
బైట్: సత్యమూర్తి, భాజపా నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.