ETV Bharat / state

నిలిచిన చెరువుల సుందరీకరణ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​ కాకతీయ పనులను గుత్తేదారులు అర్ధంతరంగా నిలిపి వేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jul 14, 2019, 4:54 PM IST

నిలిచిన చెరువుల సుందరీకరణ...

మిషన్​ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్​లోని బాగ్ లింగంపల్లి ప్రాంతంలో సుమారు 14 చెరువులను సుందరీకరణ కోసం ఎంపిక చేశారు. జాప్యం కారణంగా పనులు పూర్తి కాకపోవడంతో, ఈ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. చెరువులు అన్నింటిలోనూ నీటిని దిగువకు వదిలేసి, పూడికతీత పనులు ప్రారంభించారు. వాటిని అర్ధంతరంగా వదిలేయడం వల్ల వర్షం పడితే అవి మళ్లీ యథాస్థితికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. మియాపూర్ పటేల్ చెరువు, చందానగర్ గంగారం చెరువులలో పనులు ప్రారంభించినప్పటికీ, అవి పూర్తి కాకపోవడంతో వర్షపు నీటితో ఆ చెరువులు యథాస్థితికి రానున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వర్షాలతో చెరువులు నిండకముందే పూడిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

నిలిచిన చెరువుల సుందరీకరణ...
ఇదీ చూడండి:ఆ మామిడి పళ్ల ధర కిలో రూ.2.5 లక్షలు!

Intro:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల సుందరీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయే దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ బాద్ లింగంపల్లి ప్రాంతంలో లో సుమారు 14 చెరువులను సుందరీకరణ చేయాలని ప్రభుత్వం చేపట్టిన పనుల్లో జాప్యం కారణంగా ఈ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అవకాశం లేకపోలేదు చెరువులు అన్నింటిలోను నీటిని దిగువకు వదిలేసి పూడికతీత ప్రారంభించారు అలాగే గుర్రపుడెక్క ను కూడా తొలగించారు అయితే అకాల వర్షాలు వస్తే ఈ తీసిన మట్టి కూడా తిరిగి చెరువు లేక పోయే ప్రమాదం కలదు మియాపూర్ పటేల్ చెరువు చందానగర్ గంగారం చెరువు సుందరీకరణ పేరుతో పనులు ప్రారంభించిన ఇప్పటికి అవి పూర్తి కాకపోవడంతో ఇది వర్షాకాలం కనుక నీటితో ఆ చెరువులు ఎలా స్థితిని రానున్నాయి. ఇప్పటికైనా నా అధికారులు స్పందించి ఈ వర్షాలు తో చెరువు నిండకముందే పూడిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.........బైట్..శోభన్.2..బైట్..కృష

Body: చెరువుల సుందరీకరణ

Conclusion:చెరువుల సుందరీకరణ ఫెయిల్యూర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.