కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పటిష్ఠమైన చర్యలను తాము ఆహ్వానిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు