శ్రీశైలంలోని మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజును పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్లకు వైభవంగా అశ్వవాహన సేవ నిర్వహించారు.
అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దంపతులకు వేద పండితులు శాస్త్రోక్తంగా పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించారు. అద్దాల మండపంలో ఏకాంతసేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.
ఇదీ చదవండి:ఈ 'కూలింగ్ సాల్ట్' గురించి విన్నారా?