ETV Bharat / state

సీతాఫల్​మండిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు - కూచిపూడి

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వరాలయంలో  చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయాధికారులు నిర్వహించారు.

సీతాఫల్​మండిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
author img

By

Published : Aug 24, 2019, 11:28 PM IST

సికింద్రాబాద్ సీతాఫల్​మండిలో శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామాలగుండులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణ ధరించారు. మరికొందరు కూచిపూడి, భరతనాట్యాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాలను దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ప్రకాష్ తెలిపారు.

సీతాఫల్​మండిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఇదీచూడండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు పీవీ సింధు

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్లోని సీతాఫల్మండి లో జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు..నామాలగుండు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నోముల ప్రకాశ్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలను జరిపారు..ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలతో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు..చిన్నారులు చేసిన నృత్యాలు కృష్ణుడి వేషధారణలో పలువురు అలరించారు ..గత కొన్నేళ్లుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం లోనే చేపడుతున్నట్లు దేవస్థానం చైర్మన్ ప్రకాష్ తెలిపారు..పిల్లలను కేవలం చదువులోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి విషయంలో ప్రోత్సహించాలని సూచించారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.