ETV Bharat / state

నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్​కు ప్రత్యేక రైలు

కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా.. పూరీ నుంచి యశ్వంతపూర్ ప్రాంతానికి.. యశ్వంతపూర్ నుంచి పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.

special-train-from-andhrapradesh nandyal-to-yashwanthapur-from-puri
నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్​కు ప్రత్యేక రైలు
author img

By

Published : Jan 15, 2021, 12:44 PM IST

రైల్వే అధికారులు ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా గరీబ్ రథ్ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించారు. పూరీ నుంచి యశ్వంతపూర్ ప్రాంతానికి.. యశ్వంతపూర్ నుంచి పూరీ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.

  • గరీబ్ రథ్ రైలు( రైలు నంబరు 02063) నంద్యాల రైల్వేస్టేషన్​కు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు చేరుకొని 11.05కు యశ్వంతపూర్​కు బయల్దేరుతుంది.
  • ఇదే రైలు( రైలు నంబరు 02064) 17న(ఆదివారం) ఉదయం 7 గంటలకు నంద్యాల చేరుకుని 7.05కి పూరీ బయల్దేరుతుంది.
  • గరీబ్ రథ్ రైలు ఈ నెల 15న( శుక్రవారం) మధ్యాహ్నం 3.15కు బయల్దేరి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్​కు 16( శనివారం) రోజు రాత్రి చేరుకుంటుంది.
  • అదే రోజు రాత్రి 10.40కి యశ్వంతపూర్​లో బయల్దేరి నంద్యాలకు 17వ తేది(ఆదివారం) ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 7.05 నిమిషాలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 3.55కి పూరీ చేరుకుంటుంది.

ఇదీ చదవండి: ప్రయాణికులంటే ఈ చిరుతకు ఎంత ప్రేమో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.