ఎటు చూసినా శిథిలాలే- రోడ్డున పడ్డ 12లక్షల మంది- లెబనాన్‌లో సీజ్ ఫైర్ తర్వాత పరిస్థితులిలా! - LEBANON PRESENT SITUATION

ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య పోరులో భారీ నష్టం వాటిల్లింది. లెబనాన్‌లో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా 850 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. హెజ్‌బొల్లా అగ్రనేతలు సహా 2500 మంది హెజ్‌బొల్లా ఫైటర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.12లక్షల మంది ఈ యుద్ధం కారణంగా నిరాశ్రయులయ్యారు. ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల లెబనాన్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.
(Associated Press)

Published : Nov 28, 2024, 3:53 PM IST