ETV Bharat / state

ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆకస్మిక తనిఖీ - హైదరాబాద్​ వార్తలు

కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. కొవిడ్​ బాధితులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

state health department special secretary, koti hospital

author img

By

Published : May 6, 2021, 6:49 PM IST

నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్రబోయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొవిడ్‌ కేసుల వివరాలు, చికిత్స విధానంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి వ్యర్థాలపై ఆరా తీశారు. వాటిని ఏ విధంగా శుభ్రం చేస్తున్నారు అనే విషయాలను అధికారులతో పాటు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: సీఎం ఎవరో తెలియదు.. రేపే ప్రమాణ స్వీకారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.