ETV Bharat / state

ప్రత్యేక రైళ్లకు పార్శిల్​ వ్యాన్ల ఏర్పాటు: ద.మ.రైల్వే

author img

By

Published : Oct 6, 2020, 9:02 AM IST

ప్రయాణికుల సౌకర్యార్థం నడపుతోన్న ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సరకు రవాణాకూ వినియోగించుకోనుంది. ఈ మేరకు అదనపు సరకు లోడింగ్​కు వీలుగా ప్రత్యేక రైళ్లకు పార్శిల్​ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

south central railway announces Arrangement of parcel vans for special trains
ప్రత్యేక రైళ్లకు పార్శిల్​ వ్యాన్లు ఏర్పాటు: ద.మ.రైల్వే

అదనపు సరకు లోడింగ్‌కు వీలుగా ప్రత్యేక రైళ్లకు పార్శిల్‌ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్యే ప్రకటించింది.

హైదరాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-హైదరాబాద్, హైదరాబాద్‌-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-హైదరాబాద్‌, తిరుపతి- నిజామాబాద్‌, నిజామాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్-దానాపూర్‌, దానాపూర్-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-దర్భంగా, దర్భంగా-సికింద్రాబాద్‌, హెచ్‌ఎస్ నాందేడ్‌-అమృత్‌సర్‌, అమృత్‌సర్‌-హెచ్‌ఎస్ నాందేడ్‌, గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్-గోరఖ్‌పూర్‌ రైళ్లకు పార్శిల్‌ వ్యాన్లు జత చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.