ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య - software companies in hyderabad

అనారోగ్యంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలీలో చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య
author img

By

Published : Oct 15, 2019, 5:51 PM IST

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రఘరాం అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తానుంటున్న అపార్ట్​మెంట్​పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య శ్రేదేవి, కూతురు ప్రజ్ఞ ఉన్నారు. భార్యభర్తలు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. అనారోగ్యంతోనే రఘురాం ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.