ETV Bharat / state

మోండా మార్కెట్​లో వ్యాపారస్తుల ఆందోళన...

తమకు జీహెచ్ఎంసీ నోటీసులు పంపడంపై మోండా మార్కెట్​లోని చిరు వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. కిరాయిదారుల కాలపరిమితి ముగిసినందున వేలం కోసం జీహెచ్​ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెట్​ను సందర్శించిన మంత్రి తలసాని... దుకాణాలు స్థానికులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

చిరు వ్యాపారుల ఆందోళన... హామీతో సముదాయించిన మంత్రి తలసాని
చిరు వ్యాపారుల ఆందోళన... హామీతో సముదాయించిన మంత్రి తలసాని
author img

By

Published : Dec 27, 2019, 5:27 PM IST

సికింద్రాబాద్ మోండా మార్కెట్​లో వ్యాపారస్తులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మోండా మార్కెట్​ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. మోండా మార్కెట్​లో వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

'మంత్రి కేటీఆర్​తో నేను మాట్లాడతా'

మున్సిపల్ చట్టం ప్రకారం 25 ఏళ్లు కిరాయికి ఉన్న కిరాయిదారుల లీజ్ ముగియడం వల్ల పబ్లిక్ యాక్షన్ కోసం దుకాణదారులకు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడే పుట్టి పెరిగి, స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వారిని ఆదుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్​, సంబంధిత అధికారులతో మాట్లాడి స్థానికులకే దుకాణాలు వచ్చే విధంగా కృషి చేస్తానని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

చిరు వ్యాపారుల ఆందోళన... హామీతో సముదాయించిన మంత్రి తలసాని

ఇవీ చూడండి : పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​

Intro:సికింద్రాబాద్...మోండా మార్కెట్ లో వ్యాపారం చేసుకుంటున్న వారు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. మెండా మార్కెట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు..ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులతో ఆయన కలిసి సందర్శించారు ..మోండా మార్కెట్లోని వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ..మున్సిపల్ రూల్ ప్రకారం 25 సంవత్సరాలు కిరాయికి ఉన్న కిరాయిదారుల లీజ్ ముగియడంతో పబ్లిక్ యాక్షన్ కోసం మొండా మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న దుకాణదారులకు నోటీసులు పంపించడంతో మంత్రి తలసాని సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది..ఇక్కడే పుట్టిపెరిగి ఇక్కడే వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్న వారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో సంబంధిత అధికారులతో మాట్లాడి ఇక్కడి వారికే దుఖానాలు వచ్చే విధంగా కృషి చేస్తానని మంత్రి తలసాని చిరు వ్యాపారులకు మాటిచ్చారు..కొన్ని ఏళ్లుగా తాము ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని వ్యాపారస్తులు మంత్రి విన్నవించగా వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.