ETV Bharat / state

శివలింగం ఆకారంలో దీపాలు.. కాంతులీనిన ఆలయం - లంగర్​హోజ్​లో శివలింగం ఆకారంలో దీపాలు

కార్తిక మాసం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. లంగర్​హౌజ్​ హనుమాన్​ దేవాలయంలో శివలింగం ఆకారంలో భక్తులు.. దీపాలను అమర్చి వాటిని వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయం శోభాయమానంగా మారింది.

shiva lingam arranged with light standards
శివలింగం ఆకారంలో దీపాలు.. కాంతులీనిన ఆలయం
author img

By

Published : Nov 21, 2020, 7:46 AM IST

కార్తిక మాసం సందర్భంగా లంగర్ హౌజ్​ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో శివ లింగం ఆకారంలో దీపాలను అమర్చి.. హోమం అనంతరం పూజారులు, భక్తులు వాటిని వెలిగించారు. దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా ప్రజ్వరిల్లింది. అనంతరం అర్చకులు ప్రవచనాలు చేశారు.

ఇదీ చదవండి: 'టికెట్​లు అమ్ముకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.