ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో మరో టిక్​టాక్ - tiktok

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో టిక్​టాక్ చేసిన ఇద్దరు ఫిజియో థెరపీ టెక్నీషియన్లను సస్పెండ్​ చేసిన కొద్ది గంటల్లోనే మరో టిక్​టాక్ వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

గాంధీ ఆసుపత్రిలో మరో టిక్​టాక్
author img

By

Published : Jul 27, 2019, 12:06 AM IST

Updated : Jul 27, 2019, 7:33 AM IST

గాంధీ ఆసుపత్రిలో మరో టిక్​టాక్

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో టిక్‌ టాక్‌ వ్యవహారం బయటకొచ్చింది. టిక్‌ టాక్‌ చేసిన ఇద్దరిని సస్పెండ్‌ చేసిన కొద్ది గంటల్లోనే మరో టిక్‌ టాక్‌ హల్​చల్​ చేసింది. రోగులు అవస్థలు పడుతున్నా.. పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్‌ టిక్‌ టాక్‌ చేశాడు. వద్దని వారించిన రోగుల సహాయకులపై బెదిరింపులకు పాల్పడ్డారు. టిక్​టాక్ చేసిన సదరు ఉద్యోగి పొరుగుసేవల కింద పనిచేస్తున్నాడు. ఇదివరకే టిక్​టాక్ చేసిన ఇద్దరు ఫిజియో థెరపీ టెక్నీషియన్లను సస్పెండ్​ చేసిన కొద్ది గంటల్లోనే మరో టిక్​టాక్ వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: 'పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ధర్నా'

Intro:Body:Conclusion:
Last Updated : Jul 27, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.