ETV Bharat / state

తాగునీటికి కటకట - AFZAL MPTC

వేసవి వచ్చిందంటే చాలు ఆ ఏరియాలో తాగునీటికి కష్టాలు ఎదురవుతాయి. నీటి ట్యాంకర్లతో 8 రోజులకోసారి నీరు సరఫరా చేస్తారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
author img

By

Published : Mar 10, 2019, 11:00 PM IST

తాగు నీరు రావట్లేదని ఖాళీ బిందెలతో మహిళల నిరసన
తాగు నీరు రావట్లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపిన ఘటన మహేశ్వరంలోని ముస్తఫా ప్రాంతంలో చోటుచేసుకుంది. వేసవి రాగానే తమ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. జల్​పల్లి మున్సిపల్ కమిషనర్​కు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కరించట్లేదని వాపోయారు.

ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి

సమస్యను కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లినా స్పందించట్లేదని జల్​పల్లి ఎంపీటీసీ అఫ్జల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :స్లాబుల మాయజాలం

Intro:Tg_wgl_03_10_trs_joinings_ab_c5

Body: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 500 మంది తెదేపా కార్యకర్తలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో చేరారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారని ఆయన అన్నారు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.....బైట్
రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.

Conclusion:trs joinings
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.