ETV Bharat / state

ఓయూ ఎస్సీ పరిశోధక విద్యార్థుల దీక్ష - ఉస్మానియా విశ్వవిద్యాలయం

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓయూ ఆర్ట్స్​ కళాశాల ముందు ఎస్సీ పరిశోధక విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. తెజస అధ్యక్షుడు కోదండరాం దీక్షకు మద్దతు తెలిపారు.

నిరాహార దీక్ష
author img

By

Published : Aug 29, 2019, 9:16 PM IST

సమస్యలు పరిష్కరించాలని ఓయూ ఎస్సీ పరిశోధక విద్యార్థుల దీక్ష

హైదరాబాద్​లోని ఓయూ ఆర్ట్స్​ కళాశాల ముందు ఎస్సీ పరిశోధక విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. మోదీ ప్రభుత్వం తమపై వివక్ష అవలంభిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల దీక్షకు తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. ఆర్​జీఎన్​ఎఫ్​ నోటిఫికేషన్​ను వెంటనే విడుదల చేయాలని, ఎస్సీ పరిశోధక విద్యార్థులకు మాత్రమే ఉన్న నెట్​ అర్హత నిబంధనను ఎత్తేయాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు.

గత విధానాన్నే కొనసాగించాలి...

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ పరిశోధక విద్యార్థులకు కఠిన షరతులు లేకుండా పెలోషిప్​ విడుదల చేయాలని కోదండరాం అన్నారు. గతంలో ఉన్న యూజీసీ విధానం అలాగే కొనసాగించాలని కోరారు.

ఇదీ చూడండి : కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.