ETV Bharat / state

ప్రగతి భవన్​ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం - hyderabad latest news

sanitation worker went to pragathi bhavan with petrol battle in hyderabad
పెట్రోల్ సీసాతో ప్రగతిభవన్​కు‌ వచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు
author img

By

Published : Jul 24, 2020, 5:52 PM IST

Updated : Jul 24, 2020, 10:51 PM IST

17:50 July 24

ప్రగతి భవన్​ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ సీసాతో ప్రగతిభవన్​కు‌ వచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు

హైదరాబాద్​ కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే నందిని ప్రగతి భవన్​ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కి తరలించారు. అక్కడి నుంచి కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు.  

విధులు నిర్వహిస్తున్న  సమయంలో పై అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నందిని ఆరోపించింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం జరగకపోవడం వల్లే చనిపోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

Last Updated : Jul 24, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.