ETV Bharat / state

టీఎంయూ కార్యాలయంలో ఐకాస సమావేశం - అశ్వత్థామరెడ్డి

టీఎంయూ కార్యాలయంలో ఐకాస సమావేశం
author img

By

Published : Nov 21, 2019, 4:47 PM IST

Updated : Nov 21, 2019, 6:16 PM IST

16:30 November 21

     హైదరాబాద్‌ విద్యానగర్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి హాజరయ్యారు. కోర్టు తీర్పు, ప్రభుత్వ నిర్ణయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. 

ఇవీ చూడండి: హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Last Updated : Nov 21, 2019, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.