ETV Bharat / state

'రాజకీయ వ్యవస్థ ఉన్నంత వరకూ యూనియన్లు ఉంటాయి' - rtc jac

ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి స్పందించారు. యూనియన్లను ఎవరూ నిర్మూలించలేరని పేర్కొన్నారు. ప్రతి డిపో నుంచి కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

rtc jac convenor spoke on cm kcr comments
యూనియన్లను ఎవరూ నిర్మూలించలేరు: అశ్వత్థామరెడ్డి
author img

By

Published : Nov 28, 2019, 11:54 PM IST

యూనియన్లు 1920లో పుట్టాయని... యూనియన్లను ఎవ్వరూ నిర్మూలించలేరని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను నిర్మూలించినప్పుడే యూనియన్ల వ్యవస్థ నిర్మూలించబడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ప్రతి డిపో నుంచి ఐదుగురితో కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమతో కలిసి వచ్చిన అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. రేపటి నుంచి ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరతామని ఆయన స్పష్టం చేశారు.

యూనియన్లను ఎవరూ నిర్మూలించలేరు: అశ్వత్థామరెడ్డి

ఇవీ చూడండి: షరతుల్లేవ్‌.. రేపే విధుల్లో చేరండి: కేసీఆర్

TG_HYD_81_28_ASWADDAMAREDDY_ON_CM_COMENTS_AB_3182388 reporter : sripathi.srinivas Note : డెస్క్ వాట్స్ అప్ కు బైట్ పంపించాను. ( ) యూనియన్లు 1920లో పుట్టాయని..యూనియన్లను ఎవ్వరూ నిర్మూలించలేరని.. రాజకీయ వ్యవస్థ నిర్మూలించినప్పుడే యూనియన్ల వ్యవస్థ నిర్మూలించబడుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై అశ్వద్దామరెడ్డి స్పందించారు. కార్మికనాయకత్వం చేయాలనే షోకు కార్మికనేతలెవరికి లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రతి డిపో నుంచి ఐదుగురు మందితో కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమతో కలిసి వచ్చిన అందరికి ఈసందర్బంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. రేపటి నుంచి ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరతామని ఆయన స్పష్టం చేశారు. బైట్ అశ్వద్దామారెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.