ETV Bharat / state

ఇవాళ 'సేవ్​ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి - rtc jac convenor comments strike

ఆర్టీసీ కార్మికుల సమ్మెను యథాతథంగా కొనసాగించనున్నట్లు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. నేడు అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల ఎదుట సేవ్​ ఆర్టీసీ పేరిట నిరసనలు తెలపాలని కార్మికులను కోరారు.

ఇవాళ 'సేవ్​ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి
author img

By

Published : Nov 25, 2019, 6:21 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెయథాతథంగా కొనసాగుతుందని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెలో భాగంగా ఇవాళ అన్ని డిపోలు, బస్టాండ్​లు, ప్రధాన కూడళ్లలో 'సేవ్​ ఆర్టీసీ' పేరిట నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం.. ఎంజీబీఎస్​లో కార్మిక సంఘాలు, ఐకాస నేతలతో భవిష్యత్​ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. నేటితో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది.

ఇవాళ 'సేవ్​ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి

ఇవీచూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'

TG_HYD_04_25_RTC_NIRASANALU_AB_3182388 reporter : sripathi.srinivas నోట్ :TG_Hyd_40_24_RTC_JAC_Meeting_AB_3182388 ఫైల్ బైట్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ జేఏసి నిరసనల్లో భాగంగా ఇవాళ అన్ని డిపోలు,బస్టాండ్ లు ,ప్రధాన కూడల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె యధావిధంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి తెలిపారు. నిన్న ఎంజీబీఎస్ లో ఆర్టీసీ నేతలు సమావేశమై..భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుకున్నారు. అందులో భాగంగా ఇవాల్టికి ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరుకుంటుందని కన్వీనర్ అశ్వద్దామారెడ్డి పేర్కొన్నారు. ఆసందర్బంగా డిపోలు, బస్టాండ్ లు, ప్రధాన కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బైట్ : అశ్వద్దామరెడ్డి, జేఏసీ కన్వీనర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.