ETV Bharat / state

'ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం' - ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూషీరాబాద్​లో కార్మికులు దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

'ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం'
author img

By

Published : Nov 16, 2019, 12:53 PM IST

కార్మిక సంఘాలు ఒక మెట్టు దిగినా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ లింగమూర్తి ఆరోపించారు. సమ్మెలో భాగంగా ముషీరాబాద్​లో ఆయన సీఐటీయూ నాయకులతో కలిసి దీక్షకు దిగారు. ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోవడం సమంజసం కాదని లింగమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

'ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం'

ఇవీ చూడండి: 'తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి'

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మె లో భాగంగా మద్దతుగా సిఐటియు రాష్ట్ర కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటియు నేతల ను అరెస్టు చేసిన పోలీసులు....

Body:ఆర్టీసీ కార్మిక సంఘాలు మెట్టు దిగిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ ఆర్టిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి ఆరోపించారు ........ఆర్టీసీ సమ్మె లో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ రీ సా ల గడ్డలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ లింగమూర్తి ఇ ఇ సి ఐ టి యు నాయకులు దీక్ష చేపట్టారు దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం చర్చలకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.... ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపడం లేదని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు....

బైట్........ లింగమూర్తి ఇ ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ

Conclusion:ఆర్టీసీ కార్మికుల కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.