నగరంలోని పలు దుకాణాల్లో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సర్కిల్ తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ సంజయ్కృష్ణ వెల్లడించారు. కిలోకు సుమారు 100 నుంచి 200 గ్రాములు తగ్గిస్తూ ప్రజలకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
తూకంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరి మీదైనా అనుమానమోస్తే ఫిర్యాదు చేయాలని కోరారు.
ఇవీ చూడండి:వేల ఎకరాల అడవి దగ్ధం