Revanth Reddy on Congress Declarations 2023 : చేతి గుర్తు తమ చిహ్నం.. చేసి చూపించడమే తమ నైజమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో ఐదు హామీల్లో 4 హామీలను అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీ నేతలను గాంధీభవన్‌లో పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మి పథకం(Gruhalaxmi Scheme in Karnataka) ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
'కారు కూతలు రావు.. జూటా మాటలు లేవు.. తమ మాట శిలాశాసనం.. తమ బాట ప్రజా సంక్షేమం' అని రేవంత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో 5 హామీల్లో 4 హామీలను అమలు చేశామన్నారు. తెలంగాణలోనూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
" class="align-text-top noRightClick twitterSection" data="చేతి గుర్తు మా చిహ్నం. చేసి చూపించడమే మా నైజం. ఇచ్చిన మాట ప్రకారమే.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో.. నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం. 'కారు'కూతలు రావు.. 'జూటా' మాటలు లేవు.. మా మాట శిలాశాసనం.. మా బాట ప్రజా సంక్షేమం.. వస్తున్నాం తెలంగాణలోనూ.. అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను.. మోసుకొస్తున్నాం చిరునవ్వులను.-రేవంత్ రెడ్డి ట్వీట్
🔥చేతి గుర్తు మా చిహ్నం.
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2023
చేసి చూపించడమే మా నైజం.
ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.
'కారు'కూతలు రావు
'జుటా' మాటలు లేవు
మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..
వస్తున్నాం… pic.twitter.com/cxADgi1pd7
">🔥చేతి గుర్తు మా చిహ్నం.
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2023
చేసి చూపించడమే మా నైజం.
ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.
'కారు'కూతలు రావు
'జుటా' మాటలు లేవు
మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..
వస్తున్నాం… pic.twitter.com/cxADgi1pd7
🔥చేతి గుర్తు మా చిహ్నం.
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2023
చేసి చూపించడమే మా నైజం.
ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.
'కారు'కూతలు రావు
'జుటా' మాటలు లేవు
మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..
వస్తున్నాం… pic.twitter.com/cxADgi1pd7