ETV Bharat / state

బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం : శ్రీనివాస్ గౌడ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ రిజర్వేషన్లపై రూపొందించిన పుస్తకాన్ని సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 5, 2019, 10:54 PM IST

బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం : శ్రీనివాస్ గౌడ్

బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే అన్ని విధాల సహాయంగా నిలిచేదని మంత్రి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ రిజర్వేషన్లపై రూపొందించిన పుస్తకాన్ని సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. గురుకులాల సీఎం కేసీఆర్ ద్వారా మంచివిద్య, వసతులు కల్పిస్తున్నారని వివరించారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మేధావులు అండగా ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బలహీనవర్గాలకు ఎంతో మేలు చేకూరుతుందని శ్రీనివాస్ గౌడ్ వివరిచారు.

ఇదీ చూడండి :5 రోజుకు చేరుకున్న జూడాల నిరసన...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.