ETV Bharat / state

నోటిలో ఇన్​ఫెక్షన్​.. అరుదైన చికిత్స చేసిన వైద్యులు - అరుదైన చికిత్స అందించిన వైద్యులు

హైదరాబాద్​ వైద్యులు ఓ వ్యక్తి అరుదైన చికిత్స అందించారు. 12 గంటల పాటు శ్రమించి... శస్త్ర చికిత్స చేశారు.

Rare treatment for sunil in hyderabad
Rare treatment for sunil in hyderabad
author img

By

Published : Mar 9, 2021, 2:58 PM IST

కొవిడ్​ అనంతరం నోటిలో ఇన్​ఫెక్షన్​ వచ్చి.. పైదవడ భాగం పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి 12 గంటల పాటు శ్రమించి అరుదైన చికిత్స చేశారు కూకట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు. కడప జిల్లాకు చెందిన సునీల్​ అనే వ్యక్తికి గతేడాది సెప్టెంబర్​లో కొవిడ్ వచ్చి క్వారంటైన్​లో ఉన్నారు. అనంతరం నోటిలో ఫంగస్ ఇన్​ఫెక్షన్ వచ్చింది. దవడ పూర్తిగా దెబ్బతింది.

ఇన్​ఫెక్షన్​ పంటికి చేరడంతో తినలేని పరిస్థితి ఏర్పడింది. కడపలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్​.. అనంతరం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు 12 గంటల పాటు శ్రమించి కాలు భాగంలో మెత్తటి ఎముకను సేకరించి శస్త్ర చికిత్స చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.