ETV Bharat / state

కత్రియ హోటల్లో రాజస్థానీ వంటకాలు - సోమాజిగూడ

భోజన ప్రియులకు రాజస్థాన్​ రుచులను అందించేందుకు హైదరాబాద్​ సోమాజిగూడలోని కత్రియా హోటల్​ 10రోజుల పాటు ఆహారోత్సవాన్ని  నిర్వహిస్తోంది. ఈ వేడుకలో 40 రకాల వంటకాలను అందించనున్నారు.

కత్రీయ హోటల్లో రాజస్థానీ వంటకాలు
author img

By

Published : Sep 14, 2019, 6:15 AM IST

Updated : Sep 14, 2019, 6:54 AM IST

భాగ్యనగర భోజన ప్రియులకు రాజస్థాన్‌ రుచులను అందించేందుకు సోమాజిగూడలోని కత్రియా హోటల్‌ ఆహారోత్సవం నిర్వహిస్తోంది. కిస్‌ యూ ఆల్‌ రెస్టారెంట్‌ పేరిట 10 రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో దాదాపు 40 రకాలైన ఆహార రుచులను అందిస్తున్నట్లు కత్రియా హోటల్‌ చెఫ్‌ రాజు తెలిపారు. వీటిలో శాఖాహార, మాంసాహార రుచులున్నాయని... రాజస్థాన్‌ చెఫ్​లతో తయారు చేయించి.. వారితోనే వడ్డిస్తామని ఆయన వెల్లడించారు.

కత్రియ హోటల్లో రాజస్థానీ వంటకాలు

ఇదీచూడండి: ముమ్మారు తలాక్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు​

sample description
Last Updated : Sep 14, 2019, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.