ఇవీ చదవండి:
మాండౌస్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో చిరుజల్లులు - హైదరాబాద్ నగరం మొత్తం వర్షాలు
mandous cyclone effect on Hyderabad: మాండౌస్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీకపూల్, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుశాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లినవారు వర్షంలో తడుస్తున్నారు.
హైదరాబాద్‌లో వర్షం
ఇవీ చదవండి: