హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ల, సోమాజీగూడ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి :విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు