ETV Bharat / state

లోన్​యాప్​ల జోలికి పోవద్దు: ఏసీపీ హరినాథ్​ - లోన్​యాప్​ వ్యవహారం కేసులు

లోన్​యాప్​ల జోలికి పోవద్దని ఏసీపీ హరినాథ్​ సూచించారు. డబ్బులతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారని హెచ్చరించారు. ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తారని తెలిపారు.

cyber crime acp harinath
లోన్​యాప్​ల జోలికి పోవద్దు: ఏసీపీ హరినాథ్​
author img

By

Published : Jan 8, 2021, 7:01 PM IST

లోన్‌ యాప్‌ల వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ... నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.30 కోట్లు సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మెుత్తం వ్యవహారం విదేశాల నుంచి నడిపిస్తున్నట్లు గుర్తించారు. లోన్​యాప్‌ల జోలికి పోవద్దంటున్న రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్‌ ముఖాముఖి..

లోన్​యాప్​ల జోలికి పోవద్దు: ఏసీపీ హరినాథ్​

ఇవీచూడండి: ఆస్తుల కోసం మమ్మల్ని ఇంతలా వేధిస్తారా? : భూమా మౌనిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.