.
లక్ష్మీ బ్యారేజీ 24 గేట్ల ద్వారా గోదావరికి నీటి విడుదల - గోదావరిలోకి ప్రాణహిత నీటి విడుదల
ప్రాణహిత నది నుంచి గోదావరికి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డ) 24 గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నారు. 43,600 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. ప్రస్తుతం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను 8.06 టీఎంసీల నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు 3,389 క్యూసెక్కుల వరద వస్తోంది.
లక్ష్మీ బ్యారేజీ 24 గేట్ల ద్వారా గోదావరికి నీటి విడుదల
.