ETV Bharat / state

భారీ బందోబస్తు నడుమ నామినేషన్ల ప్రక్రియ - జీహెచ్​ఎంసీ నామినేషన్ల వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు నగరంలోని శేరిలింగంపల్లి సర్కిల్​ కార్యాలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.

police secutity for ghmc nominations
భారీ బందోబస్తు నడుమ నామినేషన్ల ప్రక్రియ
author img

By

Published : Nov 18, 2020, 3:40 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు శేరిలింగంపల్లి సర్కిల్​ కార్యాలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని లోపలికి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: 'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకే తెరాస నాటకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.