ETV Bharat / state

'ముస్లింల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్​ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు' - భాజపా సీనియర్​ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మీడియా సమావేశం

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానించడాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఈ పిల్‌ వేశారు.

Indra Sena Reddy
Indra Sena Reddy
author img

By

Published : Mar 20, 2020, 9:54 PM IST

సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానంపై భాజపా సీనియర్​ నేత ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో పిల్​ వేశారు. ఈ తీర్మానం చట్టబద్ధంకాదని... దీనిని కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

చట్టరూపంలో వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్​ తీర్మానం చేసి... కేంద్ర ప్రభుత్వం కంటే తానే గొప్పని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎంఐఎంను సంతృప్తి పర్చేందుకు... ముస్లింల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి​ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు.

'ముస్లింల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్​ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు'

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.