ETV Bharat / state

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ
author img

By

Published : Jul 9, 2019, 7:54 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలలో ఫిరాయింపులు పెరిగి పోతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం భాజపా అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఇంటర్ విద్యార్థుల మృతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం, అసెంబ్లీల నిర్మాణాలు తెరపైకి తెచ్చారన్నారు. అప్పులతో ఉన్న రాష్ట్రంలో నూతన నిర్మాణాలు చేపట్టడం తప్పుడు నిర్ణయమని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని కోరారు. తహశీల్దారుల బదిలీలు చేపట్టకుండా అధికార అహంతో, ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెరాస వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ నెల 12న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చాడ తెలిపారు.

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ

ఇదీ చూడండి:'2 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా?​'

Intro:TG_SRD_44_9_MLA_VIS_AV_TS10115....
యాంకర్ వాయిస్... మెదక్ మండల వనరుల విద్యా కేంద్రంలో లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆమెతో పాటు జిల్లా వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి మెదక్ మండలం హావేలి ఘనపూర్ మండలం ఎంపీపీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రవి కాంత్ రావు మండల విద్యాధికారి నీలకంఠం ఉపాధ్యాయ సంఘాల తో పాటు రెండు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు....

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మండల వనరుల విద్యా కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి మెదక్ యొక్క విద్యా వ్యవస్థ ప్రతిష్టను పెంచారు...
ప్రజాప్రతినిధుల సహకారం వ్యాపారస్తులు సహకారం పట్టణ వాసుల సహకారం తీసుకోకుండా అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా విరాళాలు సేకరించి ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా మంచిది అని అన్నారు

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.