ETV Bharat / state

23 నుంచి ఓయూ ఇంజినీరింగ్ పరీక్షలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థుల పరీక్షల రీషెడ్యూల్​ను విడుదల చేసింది. గతంలో వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు తేదీలను ప్రకటించింది. పరీక్ష వ్యవధిని రెండు గంటలుగా నిర్ణయించారు.

OU releases revidsed time table for engineering exams
ఓయూ ఇంజినీరింగ్ పరీక్షల రీషెడ్యూల్​ విడుదల
author img

By

Published : Nov 17, 2020, 5:47 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థుల పరీక్షల నిర్వహణకు ఓయూ రీషెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి పలు దఫాలుగా సెమిస్టర్లను నిర్వహించేందుకు తేదీలను ప్రకటించింది. పరీక్ష కాలవ్యవధిని రెండు గంటలుగా అధికారులు నిర్ణయించారు.

కరోనా వల్ల నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి, మూడో ఏడాది విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుండగా, రెండో ఏడాది పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సమయాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్​సైట్​లో( https://www.ouexams.in/examnotifications ) సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి:రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.