ETV Bharat / state

వచ్చే ఏడాది దూరవిద్యలో సెమిస్టర్ విధానం - hyderabad

ఓయూ దూరవిద్య 2019-2020 విద్యా సంవత్సరంకు సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్​ను​ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆచార్య రామచంద్రం విడుదల చేశారు. 2020- 2021 విద్యా సంవత్సరంలో సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు.

వచ్చే ఏడాది దూరవిద్యలో సెమిస్టర్ విధానం
author img

By

Published : Jul 16, 2019, 12:07 AM IST

2019-2020 విద్యా సంవత్సరంకు సంబంధించిన ఓయూ దూరవిద్య అడ్మిషన్ల నోటిఫికేషన్​ను హైదరాబాద్​లో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం విడుదల చేశారు. 2020- 2021 విద్యా సంవత్సరంలో సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీలలో ప్రస్తుతం 26 కోర్సులను అందిస్తున్నామని.. ఈ ఏడాది కొత్తగా మరో మూడు కోర్సుల(ఎమ్​ఎ.పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, బికాం.కంప్యూటర్ అప్లికేషన్, పీజీ డిప్లామా డాటా సైన్స్​)ను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం దూర విద్యా కోర్సులను కూడా సెమిస్టర్ పద్ధతిలోనే ప్రవేశపెట్టాలని, వచ్చే సంవత్సరం నుండి సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ గణేష్, పీఆర్ఓ సుజాత, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

వచ్చే ఏడాది దూరవిద్యలో సెమిస్టర్ విధానం

ఇదీ చూడండి : గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి అరెస్టు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.