హైదరాబాద్ హబ్సిగూడ చౌరస్తాలో 'పట్టణ ప్రగతి ఏది... ప్రజల గోస వినారా' అంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధర్నా దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద బస్తీల్లో నివసించే ప్రజలకు కనీస మౌలిక వసతులు లేవన్నారు. ఇప్పటికైనా కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బస్తీ అభివృద్ధికి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత- షా రాజీనామా చేయాలి