హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యేకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇందిరానగర్‌లోని బస్తీ వాసులు ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి తిరగబడ్డారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యేపై బస్తీ వాసులు మండిపడ్డారు. చేసేదేం లేక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లారు.
ఇవీ చూడండి: ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం