.
'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'
కరోనా గురించి ఆందోళన చెందటం కంటే... దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం ద్వారా నియంత్రించటం సులువంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ విజయ. వైరస్ విస్తరిస్తున్న తీరు... అది రూపాంతరం చెందుతున్న విధానాన్ని బట్టి.... ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ తయారీ సులువు కాదని స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ మొదటి అడుగుగా అభివర్ణించిన ఆమె... సరైన జీవన విధానం ద్వారా భవిష్యత్తులో దాని బారిన పడకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. మిగతా వ్యాధులకు భిన్నంగా కరోనా వైరస్ ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పిందంటోన్న డాక్టర్ విజయతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
డా. విజయ
.