సచివాలయానికే రాని కేసీఆర్కు కొత్త భవనాలు ఎందుకని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నారని మిమర్శించారు.
సచివాలయం కూలగొడుతుంటే అడ్డుకుంటామని పోలీసులతో గృహ నిర్బంధం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. వారంరోజులుగా కేసీఆర్ ఎక్కడని ప్రజలు అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం