ETV Bharat / state

"తాకొద్దు.. తగలొద్దు.. ఎవరినీ ఇంకా ముట్టుకోవద్దు"

"తాకొద్దు..తడమొద్దు..ఇళ్లు దాటి బయటకెళ్లొద్దు..ఎవరూ, ఎవరినీ ముట్టుకోవద్దు.." అంటూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్​ రాజేశ్​ ఖన్నా.

"తాకొద్దు.. తగలొద్దు.. ఎవరినీ ఇంకా ముట్టుకోవద్దు"
"తాకొద్దు.. తగలొద్దు.. ఎవరినీ ఇంకా ముట్టుకోవద్దు"
author img

By

Published : Apr 5, 2020, 12:15 PM IST

"తాకొద్దు.. తగలొద్దు.. ఎవరినీ ఇంకా ముట్టుకోవద్దు"

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​పై ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు పాటల రూపంలో ప్రచారం చేస్తున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రాజేశ్​ ఖన్నా.. కరోనాపై సొంతగా పాట రాశారు. దానిని మరొకరితో పాడించడమే కాక.. అతను కూడా కోరస్​ అందించారు.

ఇదీ చూడండి: మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.