ETV Bharat / state

'కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు త్వరలోనే అధిగమిస్తాం' - నార్మ్ డైరక్టర్ ముఖాముఖి

వ్యవసాయ రంగంపై కరోనా పడింది. కరోనా కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షల క్రమంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు కుదేలైపోయాయి. ఇప్పుడే కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తీసుకురాల్సిన మార్పులపై నార్మ్ డైరక్టర్​ చెరుకుమల్లి శ్రీనివాస్​రావు ఏమంటున్నారంటే...

naarm dirctor srinivasrao interview about agriculture
'కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు త్వరలోనే అధిగమిస్తాం'
author img

By

Published : Aug 9, 2020, 10:39 AM IST

కొవిడ్​-19 నేపథ్యంలో వ్యవసాయరంగం కుదేలైంది. పట్టణ, నగరాల్లో వృత్తుల్లో ఉన్న యువత, విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రస్తుతం సేద్యం బాట పడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ నేపథ్యంలో కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు అధిగమించడంపై నేషనల్​ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్​ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ ప్రత్యేక దృష్టి సారించింది.

సుస్థిర వ్యవసాయం దిశగా రైతులే కాకుండా యువ రైతులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులను సన్నద్ధం చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దేందుకు నార్మ్ కృషి చేస్తుందంటున్న ఆ సంస్థ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు త్వరలోనే అధిగమిస్తాం'

ఇదీ చూడండి: కరోనా తెచ్చిన మార్పు.. పంథా మార్చుకుంటున్న అంకురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.