ETV Bharat / state

దిష్టిబొమ్మ దహనంలో గాయపడిన వ్యక్తికి పరామర్శ - MURALIDHARRAO VISIT TO INJURED PERSON

వరంగల్​ నగరంలో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో మంటలు అంటుకుని గాయపడిన భాజపా కార్యకర్త బింగి శ్రీనివాసరావును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఇవాళ పరామర్శించారు.

దిష్టిబొమ్మ దహనంలో గాయపడిన వ్యక్తికి మురళీధరరావు పరామర్శ
author img

By

Published : Jun 26, 2019, 12:50 PM IST

రెండురోజుల క్రితం వరంగల్​ నగరంలో తెరాస సర్కారు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని భాజపా చేపట్టింది. చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు విఫలమవుతోందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మండుతున్న పెట్రోల్​ మీదపడి కార్యకర్త బింగి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ అపోలోకు తరలించారు. బింగి శ్రీనివాసరావును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఇవాళ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దిష్టిబొమ్మ దహనంలో గాయపడిన వ్యక్తికి మురళీధరరావు పరామర్శ

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​కు హోంమంత్రి అమిత్​ షా

Intro:హైదరాబాద్ హనుమకొండ లో చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్యకు గురైన ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం తో నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా భజ పా చేపట్టిన ప్రభుత్వం దిష్టి బొమ్మ నిరసనలు లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Body:ఐదు మందికి గాయాలు కావడం జరిగింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బిజెపి ఓబీసీమూర్ఛ రాష్ట్ర కార్యదర్శి ఇ బి శ్రీనివాసులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కాంచన్ బాగ్ అపోలో అపోలో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు హాస్పిటల్ లో పొందుతున్నార బింగి శ్రీనివాసులు భ.జ.పా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు బిజెపి నాయకులు చింత సాంబమూర్తి పరామర్శించారు.

Conclusion:ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో శ్రీనివాస్ 40 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు అని అతన్ని చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది అని తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపారు లేకుండా పరిపాలిస్తున్న కె.సి.ఆర్ .ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు శ్రీనివాస్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు శ్రీనివాస్ వైద్యానికి ఖచ్చితమైన పార్టీ భరిస్తుందని తెలిపారు గాయాలైన శ్రీనివాస్ ను పరామర్శించడానికి బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ జిల్లా నాయకులు తరలివచ్చారు.

బైట్ :ట్ మురళీధరరావు
(భజపా జాతీయ ప్రధాన కార్యదర్శి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.