జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం.. పార్థీవదేహాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ముగిసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు - undefined
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ముగిసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు
జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం.. పార్థీవదేహాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ముగిసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు
ముగిసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు
TAGGED:
justice subhashan reddy