ETV Bharat / state

కామన్​మ్యాన్​కి ఇద్దరు గన్​మెన్​లు.. ఎవరాయన?

ఆయనో కామన్​మ్యాన్. కానీ ఆయనకు ఇద్దరు గన్​మెన్లు. ఏంటీ షాక్ అవుతున్నారా..? ఆయనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

కామన్​మ్యాన్​కి ఇద్దరు గన్​మెన్​లు.
author img

By

Published : Oct 17, 2019, 3:21 PM IST

Updated : Oct 17, 2019, 4:39 PM IST

కామన్​మ్యాన్​కి ఇద్దరు గన్​మెన్​లు.

వెనుక గన్​మెన్లతో దర్జాగా నడుచుకుంటూ వస్తున్న ఈ వ్యక్తిని చూస్తుంటే... ఏ మంత్రో, ఎమ్మెల్యేనో, రాజకీయ నేతనో అనుకుంటున్నారా..! హీరోలా స్టైల్​​గా వస్తున్న ఈయన్ను ఏ వీఐపీనో అనుకుంటే పొరపాటే. అతనో సాధారణ వ్యక్తి. పేరు అల్లుడు జగన్​. రాజ్యసభ ఎంపీ బండప్రకాశ్​ గన్​మెన్లతో చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అల్లుడు జగన్​ ఓ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన క్రమంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఎన్నికల సమరం: 'మహా' మొగ్గు ఎటువైపు?

Intro:Body:Conclusion:
Last Updated : Oct 17, 2019, 4:39 PM IST

For All Latest Updates

TAGGED:

common man
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.