ETV Bharat / state

'రాజకీయంగా మిమ్మల్ని గుర్తించిన ఎన్టీఆర్​ను మీరు విస్మరించారు' - ఎన్టీఆర్​కు నివాళి అర్పించిన మోత్కుపల్లి

ఎన్టీఆర్ కులాలకు, ప్రాంతాలకు అతీతుడు కాబట్టే... కేసీఆర్​ను గుర్తించి ఎమ్మెల్యేను చేశారని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యనించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

motkupalli narasimhulu on kcr about ntr and corona tests in state
'రాజకీయంగా మిమ్మల్ని గుర్తించిన ఎన్టీఆర్​ను మీరు విస్మరించారు'
author img

By

Published : May 28, 2020, 4:54 PM IST

ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకుని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కేసీఆర్​ను గుర్తించి.. ఎమ్మెల్యేను చేసిన చేసిన ఎన్టీఆర్​ను ముఖ్యమంత్రి మరిచారని వ్యాఖ్యానించారు.

''ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహించే అవకాశం ఉండి కూడా.. ఎందుకు నిర్వహించడం లేదు? ఒక మంచి పని చేస్తే అది తరతరాలు గుర్తుంటుంది... అలాగే మహనీయులను స్మరించుకోవడం కూడా మంచి పనే. కేసీఆర్​కి ఈ విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. భాజాపా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరిపిస్తాం. గొప్పలకు పోయి కరోనా టెస్టులు కూడా సరిగా నిర్వహించడం లేదు. కనీసం ఇకనుంచైనా కరోనా పరీక్షలు చేయండి.''

-భాజపా నేత, మోత్కుపల్లి నర్సింహులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.