ఎంసీహెచ్‌ఆర్డీలో పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణల ప్రదర్శనను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి వీక్షించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టీఎస్‌ఐసీ రూపొందించిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.
33 జిల్లాల నుంచి 7వేల93 ప్రతిపాదనలు రాగా.. 25 పాఠశాలల విద్యార్థి బృందాల ఆవిష్కరణలను ఎంపిక చేశారు. విద్యార్థులతో ముచ్చటించిన కేటీఆర్ పలు ఆవిష్కరణల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటి వృధా కాకండా ఓ పాఠశాల విద్యార్థుల ప్రయోగాన్ని ప్రశంసించారు.
ఇదీ చూడండి: కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకం